హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డలో మరో దారుణం వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటపై దారుణంగా దాడి చేశారు. సందీప్‌ మాధవి(22) అమ్మాయి (అవుసుల కులం), (అబ్బాయి SC) ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు బుధవారం మధ్యాహ్నం ఎర్రగడ్డలోని గోకుల్‌ థియేటర్‌ వద్ద ఉండగా ఓ వ్యక్తి కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ఈదాడిలో సందీప్‌, మాధవికి తీవ్ర గాయాలయ్యాయి.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *