నడి రోడ్డు మీద దాడి. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై కత్తితో దాడి..

హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డలో మరో దారుణం వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటపై దారుణంగా దాడి చేశారు. సందీప్‌ మాధవి(22) అమ్మాయి (అవుసుల కులం), (అబ్బాయి SC) ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు బుధవారం మధ్యాహ్నం ఎర్రగడ్డలోని గోకుల్‌ థియేటర్‌ వద్ద ఉండగా ఓ వ్యక్తి కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ఈదాడిలో సందీప్‌, మాధవికి తీవ్ర గాయాలయ్యాయి.

దాడి ఘటన తర్వాత యువతిని దూషిస్తూ నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన దంపతులను సనత్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలనికి చేరుకోని వివరాలు తీసుకున్నారు. అయితే దాడికి పాల్పడింది మాధవి తండ్రే అని తెలిసింది…

 

https://www.facebook.com/pg/comictonic.in/videos/

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *